janaprabha

janam kosam manam

చల్లా ధర్మారెడ్డి ని బర్తరఫ్ చేయాలి

చల్లా ధర్మారెడ్డి ని బర్తరఫ్ చేయాలి

మహబూబాబాద్ జిల్లా
తొర్రూర్ ఫిబ్రవరి 2,(జనప్రభ):

చల్లా ధర్మారెడ్డి బర్తరఫ్ చేయాలంటూ ఎమ్మార్పీఎస్ ఎం ఈ ఎఫ్ నాయకులు అన్నారు.
ఎస్సీ ఎస్టీ బిసి ఉద్యోగుల పట్ల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివక్షతతో కూడిన వాక్యాలు చేసినందుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మరియు ఎం ఈ ఎఫ్ మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలియజేయడం. జరిగిందిఈ సందర్భంగా ఎంఈ ఎఫ్ రాష్ట్ర నాయకులు సోమారపు ఐలయ్య మాదిగ, మహంకాళి బుచ్చయ్య మాదిగ, డాక్టర్. అల్వాల విజయ్ కుమార్ మాదిగ లు మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి కుల దూరం కారంతో ఎస్సీ ఎస్టీ, ఉద్యోగుల పట్ల కులం పేరుతో దుర్భాషలాడిన మాటలను అన్నందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దేశ రాజ్యాంగం రాసి అంబేద్కర్, దేశ రాష్ట్ర అభివృద్ధిలో శిత్త శుద్ధి తో పనిచేస్తుంది. ఎస్సీ ఎస్టీఉద్యోగుల అధికారులు మాత్రమే అలాంటివారిని నోటికొచ్చినట్లు. మాట్లాడడం సరైనది కాదని ఖండించారు. ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ ఎస్ ఈ ఎఫ్ నాయకులు బిక్షపతి మాదిగ, వేల్పుల రమేష్ మాదిగ, బచ్చలి వెంకన్న, మంద యాక మల్లు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వెల్తురు పూర్ణచంద్ర మాదిగ, రంజిత్ మాదిగ దేవేందర్ మాదిగ , మంకాల సాయి మల్లు మాదిగ, రాజశేఖర్ మాదిగ, గుండాల అశోక్ ,బంధు వెంకన్న మాదిగ, బండారి పుల్లయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.