తాత్కాలిక చెక్ పవర్ కల్పిస్తూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు” ఎం పి ఓ. ప్రేమ లత

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండల పరిధిలోని చిర్ర గూడూరు గ్రామంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి ఉప సర్పంచ్ గా పనిచేసిన ఉప్పల మల్లేష్ గ్రామపంచాయతీ ఎన్నికలలో పెట్టిన ఖర్చులు లెక్కలు చూపించ నందన అతనిని ఉప సర్పంచ్ పదవి నుండి తొలగించడం జరిగినది ఆ పదవిని భర్తీ చేయడం కోసం గ్రామపంచాయతీ సభ్యులు అందరూ కలిసి ఒకటవ వార్డు మెంబర్ ముద్రబోయిన సోమన్న ను సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ఆయనకు తాత్కాలిక చెక్ పవర్‌ను కల్పిస్తూ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ముద్రబోయిన సోమన్న ఎన్నికైనట్టు తీర్మానం ఇచ్చినారు . ఎం పి ఓ ప్రేమలత మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా తాత్కాలిక చెక్ పవర్ 1 వార్డ్ మెంబర్ ముద్ర పోయిన సోమన్న కు ఇవ్వడం జరిగింది స్థానిక సర్పంచ్ ఖమ్మం పాటి పరమేష్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రావు , వార్డు మెంబర్స్ మందుల సోమయ్య, పర్రెపాటి ధనమ్మ, పర్రెపాటి సోముమల్లమ్మ, చిత్తలూరి చంద్రకళ, కంభంపాటియాకమ్మ, పర్రెపాటీ వెంకన్న, ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపార.