janaprabha

janam kosam manam

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన : జిల్లా కాంగ్రెస్ నాయకులు రోడ్డ మల్లేష్

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన : జిల్లా కాంగ్రెస్ నాయకులు రోడ్డ మల్లేష్
అడ్డ గూడూరు: జనవరి 27,(జనప్రభ)


యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన నిర్మల చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను కలిసి దశ దిన కర్మ లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ నాయకులు రోడ్డ మల్లేష్ 10. 000. పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పోలే బోయిన లింగ యాదవ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్, బోడ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *