హఫీజ్ పెట్ డివిజన్ లో స్మశానవాటికను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

హఫీజ్ పెట్ డివిజన్ లో స్మశానవాటికను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి ఫిబ్రవరి 6,(జనప్రభ):
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ గ్రామ బి.సి స్మశానవాటికను కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్,జగదీశ్వర్ గౌడ్,ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు గ్రామ కమిటీ సభ్యులు,స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ స్మశాన వాటికను సకల సదుపాయాలతో సుందరవనంగా మరో మహా ప్రస్థానం లాగా తీర్చిదిద్దుతామని,ఈ స్మశాన వాటికలో,టాయిలెట్లు,స్నానాల గదులు స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తున్నామని అదేవిధంగా ఆహ్లాదకరమైన,ప్రశాంత వాతావరణం కలిపించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని,మనిషి మరణాంతరం చివరి దశలో అంత్యక్రియలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల వసతుల కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు బల్లింగ్ గౌతమ్ గౌడ్,తెరాస నాయకులు బల్లింగ్ యాదగిరి గౌడ్,వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్,ఏరియా సభ్యులు సుదర్శన్,నాయకులు ఆనంద్ గౌడ్,నరేందర్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,ప్రవీణ్ గౌడ్,ఆర్.మల్లేష్ గౌడ్,ప్రవీణ్,చారి,ప్రభు గౌడ్,లక్ష్మయ్య గౌడ్,యాదగిరి గౌడ్,విరేశం గౌడ్,రమేష్,రాకేష్,శేఖర్,శ్రీనివాస్,ప్రకాష్ గౌడ్,గణేష్,సురేష్,రాజు,మల్లేష్,శంకర్,స్వామి,మైనారిటీ నాయకులు సయ్యద్ తయ్యార్ హుస్సేన్,సంజు సాగర్,సుదేశ్,సాబేర్,జామీర్,బాబు,కార్తిక్,సాయి తదితరులు పాల్గొన్నారు