janaprabha

janam kosam manam

మ‌యూరీన‌గ‌ర్ కాల‌నీ లో మ‌హిళా స‌మాఖ్య భ‌వ‌నం ఏర్పాటు చేయాల‌ని కార్పొ‌రేట‌ర్ ఉప్ప‌ల పాటి శ్రీకాంత్‌కు విన‌తి ప‌త్రం

మ‌యూరీన‌గ‌ర్ కాల‌నీ లో మ‌హిళా స‌మాఖ్య భ‌వ‌నం ఏర్పాటు చేయాల‌ని కార్పొ‌రేట‌ర్ ఉప్ప‌ల పాటి శ్రీకాంత్‌కు విన‌తి ప‌త్రం

శేరిలింగంప‌ల్లి ఫిబ్రవరి 4,(జనప్రభ):

మియాపూర్ డివిజన్ లో మ‌హిళా స‌మాఖ్య భ‌వ‌న నిర్మాణానికి కృషి చేయాల‌ని మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని మ‌యూరీన‌గ‌ర్ కాల‌నీ వాసులు గురువారం కార్పొ‌రేట‌ర్‌ ఉప్ప‌లపాటి శ్రీకాంత్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.దీనిపై సానుకూలంగా స్పందించిన కార్పొ‌రేట‌ర్ ఉప్ప‌ల పాటి శ్రీకాంత్ ఈ విష‌యాన్ని ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి మ‌హిళా స‌మాఖ్య భ‌వ‌నం నిర్మించేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని తెలిపారు. అనంత‌రం కార్పొ‌రేట‌ర్ ఉప్ప‌ల పాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.మ‌హిళా సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా కృషి చేస్తు‌న్నద‌ని, మ‌హిళా స‌మ‌స్య‌ల ప‌రిష్కానికి త‌మ వంతు కృషి చేస్తామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *