janaprabha

janam kosam manam

మాదాపూర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కు వినతిపత్రం

మాదాపూర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కు వినతిపత్రం

శేరిలింగంపల్లి ఫిబ్రవరి 4,(జనప్రభ):మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్,నవభారత్ నగర్ మరియు రాజారామ్ కాలనీ లలో పలు సమస్యలు మరియు నూతనంగా చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,ఆదిత్య నగర్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఎండి.ఖాసీం,వార్డ్ సభ్యులు రహీం,నాయకులు మునఫ్ ఖాన్,షోయబ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *