janaprabha

janam kosam manam

రాఘవేంద్ర కాలనీ లో నమస్తే హైదరాబాద్ రెస్టారెంట్ ను ప్రారంభించిన,ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

రాఘవేంద్ర కాలనీ లో నమస్తే హైదరాబాద్ రెస్టారెంట్ ను ప్రారంభించిన,ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి ఫిబ్రవరి 3,(జనప్రభ):

కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన నమస్తే హైదరాబాద్ రెస్టారెంట్ ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,కార్పొరేటర్లు హమీద్ పటేల్,ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,తెరాస నాయకులు జంగం గౌడ్, సురేందర్,నవాజ్,దీపక్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *