డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
1 min read
డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి జనవరి 30,(జనప్రభ):
శేరిలింగంపల్లి డివిజన్ లో గోపీనగర్ రోడ్డు నెంబర్-3 లో గల డ్రైనేజీ సమస్య పైన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కాలనీ లో పర్యటించి అక్కడ ఉన్న డ్రైనేజీ వివరాలు తెలుసుకొని డ్రైనేజీ బాగుచేయడానికి వచ్చిన కాంట్రాక్టర్ కి వివరించి రేపటి వరకు సమస్య పరిక్షారం అయ్యేలా చూడాలి అని అదేశించటం జరిగినది.ఈ కార్యక్రమంలో మస్తాన్,సుభాష్, విజయమ్మ,నర్సింహ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు