janaprabha

janam kosam manam

అయోధ్యలో రామమందిర నిర్మాణం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

1 min read

అయోధ్యలో రామమందిర నిర్మాణం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

శేరిలింగంపల్లి జనవరి 27,(జనప్రభ):

అయోధ్యలో రామమందిర నిర్మాణం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గచ్చిబౌలి డివిజన్ బిజెపి కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి అన్నారు.బుధవారం డివిజన్ పరిధిలోని నానకరామ్ గూడ సాయి గణేష్ నగర్,కాలనీ కాలనీ కి సంబంధించిన మిస్సెస్, ఫన్నీ రాజా కుమారి ప్రెసిడెంట్,ఐదు వేల రూపాయలు చెక్ రామమందిర నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. ఇందులో నానకరామ్ గూడకు సంబంధించిన శివ,మెయిన్ లాల్, బిజెపి కార్యకర్తలు యువకులు పాల్గొనడం జరిగింది.అక్కడ ప్రెసిడెంటు,ఫణి రాజా రాజకుమారి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కి inform చేయడంతో,వెంబడి అక్కడికి వెళ్ళి తెలుసుకున్నాడు.డ్రైనేజీ ప్రాబ్లం మరియు మంజీరా వాటర్ ప్రాబ్లం, ఉందని అక్కడ కాలనీవాసులు, మరియు ప్రెసిడెంట్,రాజకుమారి చెప్పడం జరిగింది. అయితే అక్కడ సమస్యలు చూసి వెంబడే పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అతి త్వరలో బాగు చేపిస్తాను అని, గంగాధర్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *