janaprabha

janam kosam manam

యాదవులకు మేయర్ పదవి ఇయ్యాలి:భేరి రామచందర్ యాదవ్

యాదవులకు మేయర్ పదవి ఇయ్యాలి:భేరి రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి జనవరి 27 (వార్తప్రభ):గచ్చిబౌలి డివిజన్ అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీల్లో అత్యధిక జనాభా 20 శాతం ఉన్న యాదవులకు నూతనంగా తెలంగాణ రాష్ట్రం కాబోయే సీఎం కేటీఆర్ కి మంత్రివర్గ విస్తరణలో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని మంత్రి పదవులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఎంతోమంది యాదవులు తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసినారు వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు ఫిబ్రవరి లో జరిగే మేయర్ పదవి యాదవులకు ఇయ్యాలని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *