janaprabha

janam kosam manam

నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

కూకట్ పల్లి జనవరి 27,(జనప్రభ):
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ చౌరస్తాలో ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన పద్మశాలి సంఘం వారి నూతన సంవత్సర(2021) క్యాలెండర్ ను వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజా రంగారావు డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ నేత సంజీవ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా పద్మశాలి భవనం కొరకు స్థలం కేటాయించమని కోరగా ఎమ్మెల్యే గాంధీ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి భవన నిర్మాణానికి స్థలం కేటాయించే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది, పద్మశాలి కులస్తులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కాశీనాత్,ఆల్విన్ కాలనీ కాలనీ పద్మశాలి సంఘం అధ్యక్షులు నోముల ఆంజనేయులు నేత, కన్వీనర్ అశోక్ నేత, అధ్యక్షులు బిక్షమయ్య నేత ఉపాధ్యక్షుడు మోహన్ నేత శివశంకర్ నేత విష్ణు నేత ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ నేత కోశాధికారి నరసింహ నేత మరియు పద్మశాలి సంఘం నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *