సందల్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే.
1 min read
కుత్బుల్లాపూర్ జనవరి 11,
గాజుల రామారం125 డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్-బి వద్ద గల హజ్రత్ హాజిమలంగ్ బాబా దర్గా వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన సందల్ వేడుకలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావుల పృద్వి. దర్గా మూతవాలి సయెద్ షాబీర్ అలీ షా మదారి, ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖలీల్. వైస్ ప్రెసిడెంట్ ఫిరోజ్, ఇస్మాయిల్ బాబా,సద్దాం.బడేశా,డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కమలాకర్, నవాబ్, అబ్బు, ఇమ్రాన్, వహీద్. మరియు బస్తీ వాసులు పాల్గొన్నారు.