janaprabha

janam kosam manam

ఏ.ఆర్. చికెన్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద..

 

కుత్బుల్లాపూర్ జనవరి 24,

సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఏ.ఆర్. చికెన్ సెంటర్‘ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, శీలం వీరేందర్, దూదిమెట్ల సోమేశ్ యాదవ్, అడపా శేషు, పద్మజ రెడ్డి, ఇస్మాయిల్, గర్దాస్ రాజశేఖర్, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *