చిత్తరమ్మ దేవి అమావారిని దర్శించుకున్నా మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ జనవరి 24,
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారంలోని శ్రీ చిత్తారమ్మ దేవి జాతర ను పురస్కరించుకొని మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు,ఎమ్మెల్యే కేపీ వివేకనంద్ చిత్తారమ్మ దేవిని దర్శించుకొని రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించి ఆశీర్వాదం తీసుకొన్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్స్ రావుల శేషగిరిరావు, కోలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ తెరాస నేతలు సురేష్ రెడ్డి,బూర్గుబావి హన్మంత్ రావు, విజయ్ రామ్ రెడ్డి,ఇంద్ర సేన గుప్తా,శీలం వీరేందర్,సాయి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.