janaprabha

janam kosam manam

ఎమ్మెల్యేను కలిసిన అల్కలి మెటల్స్ లిమిటెడ్ యూనియన్ నూతన కమిటీ సభ్యులు..

1 min read

కుత్బుల్లాపూర్ జనవరి 20, డి.పోచంపల్లిలో గల అల్కలి మెటల్స్ లిమిటెడ్ యూనిట్ -2 ఎంప్లాయీస్ యూనియన్ (టీఆర్ఎస్ కేవి) నుండి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బి.ప్రభాకర్ రెడ్డి, అడ్వైజర్ టి.యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుభాష్, పి.రమేష్, కే.యాదగిరి, ఎండి.సిద్ధిక్, వైస్ ప్రెసిడెంట్స్ ఎస్.కే.బాలమియ, ఎన్.నరేష్ చారి, ఎస్.బాల రాజు, జెనరల్ సెక్రెటరీ జే.బాలరాజు, జాయింట్ సెక్రటరీలు జే.జీతయ్య, పి.శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.సతీష్, ట్రెజరర్ ఏ.కరుణాకర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *