అర్బన్ నర్సరీ ను ప్రారంభించిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

అర్బన్ నర్సరీ ను ప్రారంభించిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి
కుత్బుల్లాపూర్ జనవరి 27,(జనప్రభ):
నిజాంపేట్ పరిధిలోని, సిరి ఎంక్లవ మరియు ప్రశాంతి గోల్డెన్ హిల్స్ కాలనీలో అర్బన్ నర్సరీ ను ప్రారంభించిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కమిషనర్ గోపి ఐఏఎస్, కార్పొరేటర్లు,రాజేశ్వరి,పావని, జి.శ్రీనివాస్ యాదవ్, ప్రణయ ధనరాజ్ యాదవ్, రాజేశ్వరి చౌదరి,ఆవుల పావని, జగన్ యాదవ్, స్వతంత్ర కార్పొరేటర్లు శ్రీరాములు, పైడి మాధవి, మెండం సుజాత, వెంకట రామయ్య,సత్యవాణి,లక్ష్మి కుమారి,కో ఆప్షన్ సభ్యులు తలారి వీరేష్, స్థానిక తెరాస నాయకులు,ఎన్.ఎమ్.సి ఇంజనీరింగ్ విభాగం,హరిత హరం విభాగం,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.