janaprabha

janam kosam manam

బీజేపీ తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సెల్ కన్వీనర్ గా పూసాల బ్రహ్మచారి..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సెల్ కన్వీనర్ గా పూసాల బ్రహ్మచారి..

కుత్బుల్లాపూర్ జనవరి 30,(వార్తాప్రభ): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సెల్ కన్వీనర్ గా పూసాల బ్రహ్మచారి నియమితులు అయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల సభ్యులు శనివారం ఆయనను కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతోజు వెంకటాచారి, మేడ్చల్ జిల్లా సలహా దారులు మాజోజు నరసింహాచారి,
కేతోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి కావలసిన సహాయ సహకారాలు అందజేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *