janaprabha

janam kosam manam

క్యాలెండర్ ను ఆవిష్కరించిన కోలన్ హనుమంత్ రెడ్డి

క్యాలెండర్ ను ఆవిష్కరించిన కోలన్ హనుమంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ జనవరి 29, జనప్రభ):

నూతన సంవత్సర క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి శుక్రవారం బాచుపల్లిలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మంచి కథనాలు రాస్తూ జనం సాక్షి దినపత్రిక మరింతగా ఆదరణ పొందాలని కోరుతూ జనం సాక్షి పాత్రికేయులకు, పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రూరల్ ఎస్టి మోర్చా అధ్యక్షులు రామచంద్రనాయక్, రాజు యాదవ్, కోలన్ రాజశేఖర్ రెడ్డి, రిపోర్టర్ విష్ణు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *