ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…
1 min read
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…
కుత్బుల్లాపూర్ జనవరి 29,(జనప్రభ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్ మరియు కార్పొరేటర్లు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.