janaprabha

janam kosam manam

కృపా ప్రార్ధన మందిరం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కెపి విశాల్ గౌడ్

కృపా ప్రార్ధన మందిరం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కెపి విశాల్ గౌడ్

కుత్బుల్లాపూర్ జనవరి 27,(జనప్రభ):

జీడిమెట్ల132వ డివిజన్ పరిధిలోని వినాయక నగర్ లో గల కృపా ప్రార్ధన మందిరం వారు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కె.పి.విశాల్ గౌడ్, చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన క్రిస్మస్ కానుకలను, 80 మంది చిన్నారులకు అందచేసారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ వెంకట్, 132వ డివిజన్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాస్టర్ కె. స్మిత్ బాబు, పాస్టర్ వెల్సెంట్, పాస్టర్ చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *