ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి శాలువాతో సన్మానం

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి శాలువాతో సన్మానం
కుత్బుల్లాపూర్ జనవరి 27,(జనసభ):
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంబిపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే ను అందజేసారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, కోలన్ వీరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, వెంగయ్య చౌదరి,నాగరాజ్ యాదవ్, నగేష్,యువ నాయకులు ఆనంద్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.