janaprabha

janam kosam manam

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమం పాల్గొన్న స్వయంసేవకులు

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమం పాల్గొన్న స్వయంసేవకులు

కుత్బుల్లాపూర్ జనవరి 30,(జనప్రభ):

శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి జిల్లా దుండిగల్ ఖండ బౌరంపేట్ నుండి మల్కాజ్గిరి అల్వాల్ కానజిగూడ సికింద్రాబాద్ ఏరియా లో ఇంటింటికి తిరిగి రామజన్మభూమి మందిర నిర్మాణానికి నిధి సమర్పణ కార్యక్రమానికి రెండు రోజుల పూర్తిసమయం ఇచ్చి బయలుదేరిన స్వయంసేవకులు ప్రచార ప్రముఖ్ పీసరి కృష్ణారెడ్డి, ఖండ సమ్యోజక్ బి లక్ష్మారెడ్డి, బౌరంపేట్ సమ్యోజక్ ఎన్ శ్రీపాల్ రెడ్డి, నీది ప్రాముఖ్ సీతారాంరెడ్డి, గోనె మల్లారెడ్డి, గోన అనంత రెడ్డి, బి సురేందర్ రెడ్డి, వై శ్రీనివాస్ రెడ్డి, బింగి ప్రభు, దుగురు ప్రశాంత్,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *