janaprabha

janam kosam manam

ఊరకుక్కల దాడి లో గొర్రెలు మృతి

ఊరకుక్కల దాడి లో గొర్రెలు మృతి

నర్సింహులపేట ఫిబ్రవరి 5,(జనప్రభ):

నర్సింహులపేట మండలం లోని కొమ్ములవంచ గ్రామం శివారులో రోజువారీగా గొర్ల కొట్టంలో గొర్రె గొర్రెపోతులను తోలడం జరిగింది అర్ధరాత్రి కుక్కలు మాటువేసి దాడి చేసి 15 గొర్రెపోతులను చంపి వేయడం జరిగింది వీటి యొక్క మొత్తం విలువ మూడు లక్షలు రూపాయలుగా దూడల మల్లమ్మ తమ యొక్క గోడును వ్యక్తం చేస్తూ ఆర్థిక పరిస్థితి నుండి మమ్ములను గవర్నమెంట్ ఆర్థికంగా నష్టపోయినందుకు నష్ట పరిహారం చెల్లించవలసిన ప్రాధేయ పడటం జరిగింది రెండు మూడు రోజుల క్రితం మూడు బర్ల మీద దాడి చేయడం జరిగింది చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు సాయంత్రం పూట బయటికి వెళ్ళాలంటే భయపడి తోడు లేకుండా వెళ్లడం లేదు ఇకనైనా గ్రామ సర్పంచ్ నివారణ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *