janaprabha

janam kosam manam

నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతా

1 min read

నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతా
-సుధగాని హరి శంకర్ గౌడ్
మోత్కూరు ఫిబ్రవరి 1(జనప్రభ):

నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతానని నల్గొండ వరంగల్, ఖమ్మం, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సుధగాని హరిశంకర్ గౌడ్ అన్నారు.మోత్కూర్ మండలం దాచారం గ్రామంలో పట్టభద్రుల సమావేశంలో కరపత్ర ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరుద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లో పోటిచేయుచున్న తనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు సుదర్శన్ రెడ్డి,మహబూబ్,సురేందర్ రెడ్డి,సంపత్,శ్రీధర్,గణేష్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *