janaprabha

janam kosam manam

నిండు జీవితానికి రెండు చుక్కలు

నిండు జీవితానికి రెండు చుక్కలు
మోత్కూరు ఫిబ్రవరి1,(జనప్రభ):
చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీపీ సంధ్యారాణి, సర్పంచ్ పేలపూడి మధు కోరారు.ఆదివారం మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కప్పే వెంకటేశం,ఏఎన్ఎం రజిత,ఆశా వర్కర్లు వాణి,రజిత గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *