janaprabha

janam kosam manam

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు

జంట కార్పొరేషన్ల బిజెపి అధ్యక్షులు

మేడిపల్లి ఫిబ్రవరి 2,(జనప్రభ):

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రున్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టిఆర్ఎస్ నాయకులకు ఆ దేవ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని,జంట మున్సిపల్ కార్పొరేషన్ల్ బీజేపీ అధ్యక్షులు గోనె శ్రీనివాస్,నమిలికొండ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో శాంతియత మౌన ప్రదర్శన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది…. ఈ సందర్భంగా జంట కార్పొరేషన్ ల్ల అధ్యక్షులు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నీ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భర్తరఫ్ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కూరపటి విజయ్,జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు బండరు పవన్ రెడ్డి,మహిళ అధ్యక్షురాలు విజయ లక్ష్మి,జిల్లా నాయకులు శాడగొండ కరుణాకర్ రెడ్డి,లక్ష్మయ్య,బొట్టు వెంకట్,జైపాల్ రెడ్డి,రామ్ రెడ్డి,గీతారం,సుజాత,సంధ్య రెడ్డి,రజిని రెడ్డి,రాధిక,నవనీత,అనూరాధ,సంధ్యారాణి,సంధ్యారెడ్డి,ధర్మరెడ్డి,శ్రీనివాస్ గౌడ్,ఎర్రమిసిగరి రాజు,శివ,రాంరెడ్డి,ఏర్పులమహేష్,వాసుదేవ్ రెడ్డి,చిత్తరాంజన్ రెడ్డి,మామిడి వెంకటేశ్, నవీన్,స్వరూప్,యాదిగిరి గౌడ్,వెంకట్ నారాయణ,నాగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *