janaprabha

janam kosam manam

కబ్జాదారుల నుంచి పార్కుస్థలం కాపాడాలని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా

కబ్జాదారుల నుంచి పార్కుస్థలం కాపాడాలని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా

మద్దతు తెలిపిన అఖిలపక్షం, సిపిఐ, టిడిపి ,బిఎస్పి

మేడిపల్లి జనవరి 30,(జనప్రభ):

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ లో గత 20 సంవత్సరాలుగా పార్క్ యొక్క స్థలాన్ని కాలనీవాసులు కాపాడు కోవడం జరుగుతుంది. గతంలో ఆ యొక్క స్థలం పెద్ద గుంత గా ఉండేది. దేవేందర్ నగర్ కాలనీ ఫేస్ టు అసోసియేషన్ ఏర్పాటు తర్వాత దానిని వారు సొంత ఖర్చులతో దాంట్లో మట్టి నింపడం జరిగింది. వుడా లేఅవుట్ ప్రకారం పార్కుస్థలం లో గవర్నమెంట్ డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది అందువల్ల కాలనీవాసులు కాలనీ సెంటర్లో ఉన్న పెద్ద గుంత ను వారి సొంత డబ్బులతో గుంతను నింపుకొని దానిని సమతలం చేసుకున్న తర్వాత కొంతమంది కబ్జాదారులకు ఎమ్మార్వో సహాయంతో దొంగ పట్టాలు తెచ్చుకొని ఆ స్థలం మాది అని కట్టడాలు కొనసాగించడం జరుగుతుంది దానివల్ల కాలనీ వారంతా ఏకమై ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరిగింది కొంతమంది కబ్జాదారులు అధికార పార్టీ నాయకులు అండదండలతో ఏ దిశగా అక్రమాలకు పాల్పడుతూ కాలనీవాసులు భయబ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కట్టడాలు కట్టడం జరిగింది ఈ ఒక్క విషయం పై మున్సిపల్ కమిషనర్ వాళ్ల సిబ్బందిని పంపించడం వలన దాన్ని తొలగించడానికి వెళితే కబ్జాదారులు వారిని కూడా బెదిరించడం జరిగింది. అదే విషయంపై శనివారం కాలనీవాసులు అందరు కలిసి ఇ మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క విషయం పై శుక్రవారం నాడు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించిన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వెంటనే పిలిపించి ఆ యొక్క విషయం పై విచారణ చేపట్టాలని ఆదేశించడం జరిగింది శనివారం రోజు బోడుప్పల్ మున్సిపల్ విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. తద్వారా ఈ స్థలాన్ని ప్రజా అవసరాలకు వాడుకోవాలని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మేడిపల్లి ఎమ్మార్వో మరియు మున్సిపల్ కమిషనర్ మరియు బోడుప్పల్ మేయర్ మరియు కార్పొరేటర్లు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, కార్పొరేటర్లు రాసాల వెంకటేష్ యాదవ్, చీరాల నరసింహ, భూక్యా సుమన్ నాయక్, కాలనీ సంక్షేమ సంఘాల చైర్మన్ రాపోలు రాములు, చీప్ అడ్వైజర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, తోటకూర శ్రీశైలం యాదవ్, కొత్త చక్రపాణి గౌడ్, జక్క రాములు, అఖిలపక్ష కమిటీ అధ్యక్షులు వై బాల్రాజ్ గౌడ్, కమగల్ల నరసింహ, రాపోలు శంకరయ్య, సిపిఎం పార్టీ నాయకులు రచ్చ కిషన్, టిడిపి నాయకులు రాసాల మహేష్ కుమార్ మల్కాజిగిరి పార్లమెంట్ కార్యదర్శి వాసు సన్నీ, టిఆర్ఎస్ యువజన నాయకులు జెన్న రాజు, డివిజన్ అధ్యక్షులు గోపురాములు, డివిజన్ బిసి సెల్ అధ్యక్షులు దయ్యాల మహేష్, డివిజన్ ఎస్సీసెల్ అధ్యక్షులు బూసి భగవంతు, దేవేందర్ నగర్ పేస్ టు కాలని అధ్యక్షులు మల్లేష్, ప్రధాన కార్యదర్శి చిన్నం గణేష్, కోశాధికారి బైరు మధు, పారుపల్లి సోమ నరసింహ యాదవ సంఘం అధ్యక్షులు సల్ల నరసింహయాదవ్,భూపాల్, కొండ శ్రీనివాస్, ఆర్గనైజర్ సెక్రటరీ నాగభూషణం, కాలనీ ఆర్గనైజర్ పోట్ట కృష్ణ, వాసురి రవి, ఇంద్రియాల వెంకటేష్, మీసాల రాములు, బీరప్ప, కుమార్, హరిబాబు, శ్రీనివాస్, పాష, కాటం స్వామి, సిద్ధి లింగం, ఓరుగంటి భాస్కర్, జోగు సుధాకర్,కవిడె వెంకటేష్, ఉపాధ్యక్షులు బడికె సోములు, సుమంతు యాదవ్ ,రాజీవ్ నగర్ కాలనీవాసులు నానాజీ విజయ్, వేణు యాదవ్ దేేవేందర్ నగర్ ఫేస్ వన్ కాలనీవాసులు, గౌతమ్ నగర్ కాలనీ వాళ్లని మహిళలు సభ్యులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *