janaprabha

janam kosam manam

ఎమ్మెల్సీ బస్సు యాత్ర వాల్ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న అరుణ హాస్పిటల్ ఎండి ప్రభాకర్, & విజయందర్ రెడ్డి ఎండి

ఎమ్మెల్సీ బస్సు యాత్ర వాల్ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న అరుణ హాస్పిటల్ ఎండి ప్రభాకర్, & విజయందర్ రెడ్డి ఎండి

మేడిపల్లి ఫిబ్రవరి 3,(జనప్రభ):

 ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు బాలెంల సైదులు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు విద్యార్థి నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలెంల సైదులు మాట్లాడుతూ విద్యార్థి నిరుద్యోగులను ఏకతాటిపైకి తీసుకురావటానికి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి బస్సు యాత్ర చేస్తున్నట్లు తెలియజేశారు. రాబోవు రోజుల్లో విద్యార్థి ఉద్యోగ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *