హెచ్ ఆర్ సి సెక్రెటరీ తెలంగాణ ముని కంటి విజయలక్ష్మికి సన్మానం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి జనవరి 24,
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో బోయ గూడాలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్ మాధురి ఐ సి ఎఫ్ ఏ ఐ యూనివర్సిటీ సుభాషిని లీగల్ అడ్వైజర్ హెచ్ ఆర్ సి (టి.ఎస్) వై చంద్రమౌళి స్టేట్ ప్రెసిడెంట్ హెచ్ ఆర్ సి (టి. ఎస్) గుంటి సతీష్ చంద్ర హెచ్ ఆర్ సి (టి. ఎస్)
సెక్రెటరీ మునిగంటి విజయలక్ష్మి (విశ్వకర్మ) ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.