janaprabha

janam kosam manam

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జెండాను ఆవిష్కరించిన ఎం.ఎన్ చారి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జెండాను ఆవిష్కరించిన ఎం.ఎన్ చారి

మేడ్చల్ జిల్లా జనవరి 26, (జనప్రభ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 26 జనవరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్.చారి ఈ కార్యక్రమంలో పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి విశ్వకర్మ సభ్యులు శ్రీమంతోజు. నరసింహాచారి మరియు ఇటికాల అంబరీష్ చారి 131 డివిజన్ ఓబిసి మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ చారి131 డివిజన్ బిజెపి సెక్రెటరీ రాజ్ కుమార్ చారి మరియు నవీన్ మధుసూదన్ శ్రావణ్ నరసింగరావు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *