janaprabha

janam kosam manam

తొర్రూర్ లోకర సేవకులకు ఘన సన్మానం

మహబూబాబాద్ జిల్లా
తొర్రూర్ జనవరి 24

తొర్రూరు లో కర సేవకులకు ఘన సన్మానం. అయోధ్య లో నూతనంగా నిర్మించిన తలపెట్టిన రామమందిర నిర్మాణానికి నిధి సమర్పణ కార్యక్రమం పట్టణంలో మండలంలో ఐదో రోజుకు చేరుకుంది ఆదివారం రోజున కిరానా మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో డిసెంబర్ 6 1992 లో జరిగిన సభలో పాల్గొన్న టువంటి కార్యకర్తలకు కమిటీ ఆధ్వర్యంలో తొర్రూరు చెందిన కరసేవకులు పాండవుల ఏకాంబరం చింతల కుమార్ కు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా కరసేవకులు మాట్లాడుతూ ఆనాడు కట్టడాల వద్ద జరిగిన సభ కు కరసేవకులు మేం పాల్గొనడం మాకెంతో సంతోషాన్నిచ్చిందని ఆనాడు జరిగిన సంఘటనలు ఈ రోజు వరకు ప్రతి భారతీయుని మదిలో మెదులుతున్నాయని సుప్రీంకోర్టు తీర్పుతో ఈరోజు రామమందిర నిర్మాణం పనులు ప్రారంభం కావడం రామ భక్తులకు ప్రతి హిందువుకు గర్వకారణమని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి నిది సమర్పణ చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈరోజు మాకు గుర్తింపు ఇస్తు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు శివ కుమార్ సత్యనారాయణ కొలుపుల శంకర్ పృథ్వీరాజ్ ఇంద్ర కిరణ్, ఇమ్మడి రాంబాబు దారం కుమారస్వామి నాలం కృష్ణమూర్తి, వంగపల్లి రాజలింగం కందిమాల్ల రమేష్ జయప్రకాశ్ సోమయ్య గౌడ్ సురేందర్ రాజు, నాగరాజు, వివిధ గ్రామాలకు చెందిన మండలాలకు చెందిన శ్రీరామ మందిర నిధి సేకరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *