janaprabha

janam kosam manam

కరోనా టీకా పై అవగాహన* మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా
జనవరి 15
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో
కరోనా వ్యాధినిరోధక టీకాల పై మహబూబాబాద్ జిల్లా జడ్పీ కార్యాలయం లో.. జిల్లా అధికారులకు ఎంపీడీవో లకు ప్రజాప్రతినిధులకు అవగాహన సమీక్ష సమావేశం నిర్వహించినతెలంగాణ గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ వీపిగౌతం కుమార్ మాట్లాడారు.. కరోన టీకపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కరోన టీకాలు. వేయడానికి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి యొక్క జాబితా వివరాలు భద్రంగా పొందుపరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో లో జిల్లాలో ఉన్న ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *