డ్రాంబర్ పడి కాళ్ళను కోల్పోయే నిరుపేద
1 min read
డ్రాంబర్ పడి కాళ్ళను కోల్పోయే నిరుపేద
–సహాయం కోసం ఎదిరి చూస్తున్న యువకుడు..
మహబూబాబాద్ జిల్లా
దంతాలపల్లి ఫిబ్రవరి 4,(జనప్రభ):దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో మందుల గణేష్ వయసు 20 సంత్సరాలు అనే యువకుడు చిన్నతనంలో తల్లి చనిపోవడం తో అమ్మ మ్మ తాత మద్దిరాల ఎల్లయ్య వెంకటమ్మ వద్ద పెరిగాడు, పేదరికం తో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో రోడ్డుకు డ్రాoబర్ పొయ్యాడానికి కూలి పనికి వెళ్లిన గణేష్ కాలుతూన్న డ్రాoబర్ డబ్బాలు తీసుకెళ్తుండగా ప్రమాద వశాత్తు డబ్బాల్లో జారీ డ్రాoబర్ మీద పడగ కళ్ళు చేతులుమొత్తం కాలడం తో కాళ్ళు పూర్తిగా కాలిపోవడం జరిగింది ప్రయివేట్ ఆస్పత్రి లో చూపించుకునే ఆర్ధిక స్తోమత లేక ప్రభుత్వ.. ఆస్పత్రిలో చూపించగా కాళ్ళు తీసివేయ్యాలి డాక్టర్ల చెప్పడం తో బోరున విలపిస్తూ,అమ్మ,తాతలు తమ ఇంటికి కుమ్మరికుంట్లకు తీసుకు వచ్చి ఆర్ ఎంపీ వైద్యుడి తో వైద్యం చేపిస్తూన్నా రూ, ఈ దాయానియా సంఘటన కుమ్మరికుంట్ల లో చోటు చేసుకుంది, ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం చేస్తే నేను మళ్ళీ ఎప్పటిలాగే నడవాలి,అంటూ కంటతడి పెట్టిన యువకుడు కాళ్ళను చూసిన ప్రతి ఒక్కరు భయపడే అంతగా కాలిన స్థితి ,నరాలు సతికి కాళ్ళు స్పర్శను కోల్పోయి వేళ్ళు మురిగిన స్థితి లో ఉన్న ఆ యువకుడి బాధ హృదయ విధారకం , సహాయం చేయాలనుకునే దాతలు ఉంటే సహాయం చెయ్యండిని వేడుతున్న వృద్ధ దంపతులు
దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు.8179964645,8328289461