janaprabha

janam kosam manam

జె ఎన్ టి యు హెచ్ జేఏసీ సంబంధం లేని వ్యక్తులు నాపై లేనిపోని ఆరోపణలు సరికాదు…. ఛైర్మన్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి.

1 min read

 

జె ఎన్ టి యు హెచ్ జేఏసీ సంబంధం లేని వ్యక్తులు నాపై లేనిపోని ఆరోపణలు సరికాదు…. ఛైర్మన్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి.

హైదరాబాద్:- జె ఎన్ టి యు హెచ్  జేఏసీ సంబంధం లేని వ్యక్తులు నాపై లేనిపోని ఆరోపణలు సరికాదు అని ఛైర్మన్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి. శనివారం హైదరాబాద్ జేఎన్టీయూ లో జేఏసీ పేరుతో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డి బహిష్కరించినట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించాడు
ఎంత వరకు సమంజసం అని ఓ ప్రకటన లో పేర్కొన్నారు. జె ఎన్ టి యు హెచ్ ఎవ్వరి సొత్తు కాదని, జేఏసీ పేరుతో మేము రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు భూక్య రాజ్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *