janaprabha

janam kosam manam

తేళ్ల హరికృష్ణను ఘనంగా సన్మానించిన మూసాపేట్ మున్నూరు కాపు సంఘం సభ్యులు

కూకట్ పల్లి :
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా నియమితులైన తేళ్ల హరికృష్ణ నీ ఘనంగా సన్మానించిన కూకట్ పల్లి నియోజవర్గ మున్నూరు కాపు సంగం కన్వీనర్ భాశెట్టి నర్సింగ్ రావు, మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు తూము నర్సింగ్ రావు, కోఆర్డినేటర్ సప్పిడి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి జిల్లా జీత్ రావు, ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *