
కూకట్ పల్లి నియోజికావర్గం లో రోజున జరగనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేయవలసిందిగా మంత్రి తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ని కలిసి కోరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మరియు కేపి హెచ్ బి కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్