janaprabha

janam kosam manam

కుష్టు రోగులను మనతో పాటు సమానంగా చూడాలి కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కుష్టు రోగులను మనతో పాటు సమానంగా చూడాలి కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్ పల్లి జనవరి 30,(జనప్రభ):ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎల్లమ్మ బండ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వరల్డ్ లేప్రోసి డే సందర్భంగా మాట్లాడుతూ మన చుట్టూ కుష్టురోగులను మనతో పాటు సమానంగా చూడాలని కుష్టు రోగం అంటువ్యాధి కాదని వారికి ధైర్యం చెప్పి ఆదుకోవాలని కుష్టురోగ రహిత భారత దేశంగా తీర్చిదిద్దాలని ప్రైమరీ హెల్త్ సెంటర్ నర్సులు మరియు తెరాస కార్యకర్తలతో కలసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సీనియర్ రిపోర్టర్ కరీమ్, కొమ్మగళ్ళ మోసెస్, వాసుదేవ రావు, గుడ్ల శ్రీనివాస్, విజయమ్మ, నిమ్మగళ్ళ అర్జున్ మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *