గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్పోరేటర్ సబిహా గౌసుద్దీన్

గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్పోరేటర్ సబిహా గౌసుద్దీన్
కూకట్ పల్లి జనవరి 26,(జనప్రభ):
అల్లాపూర్ 116 డివిజన్ పరిధిలోని గల వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ డివిజన్ లోని రామారావు రావు నగర్ ,న్యూ రామారావు నగర్ ఆర్ కె నగర్ హరి నగర్ ,ఆర్ కె సొసైటీ ,వి వి నగర్.. వార్డ్ ఆఫీస్ ,పర్వత నగర్ ,లక్ష్మి నగర్ ,జె పి నగర్ ,గాయత్రీ నగర్ పద్మావతి నగర్ మెహరాజ్ నగర్, అల్లాపూర్, పండిత్ నెహ్రు నగర్ శివ బస్తీ పలుచోట్ల 72వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమం లో డివిజన్ ప్రెసిడెంట్ లింగాల ఐలయ్య..కో ఆర్డినేటర్ వీరా రెడ్డి మరియు మహిళా నాయకులూ ,వార్డు మెంబెర్స్ ఏరియా సభ మెంబర్లు సీనియర్ నాయకులూ బస్తి కాలనీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.