గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవం వేడుకలు
కుకట్ పల్లి జనవరి 26, కేపి హెచ్ బి 114 డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు టిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి వార్డ్ కార్యాలయం నందు,3వ ఫేస్ ప్రభుత్వ పాఠశాల,5వ ఫేస్ రోసరీ స్కూల్,4వ ఫేస్ నందు పార్టీ దిమ్మవద్ద,సర్దార్ పటేల్ నగర్ మరియు 9వ పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండా ను ఎగుర వేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా చౌదరి,ఇంచార్జి అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు జనగాం సురేష్ రెడ్డి,కట్టా నర్సింగరావు, నారాయణ రాజు,భద్రం,పి డికిటి గోపాల్,,వార్డ్ సభ్యులు హరిబాబు,హనుమంత రావు,వెంకట రమణ,సుంకర సునీల్,శకమూరి శ్రీనివాస్,ప్రతాప్,రాము,రాంబాబు నాయుడు,పున్నారావు,వేణుగోపాల్,పెద్దిరాజు,చావరవి, శేఖర్ రెడ్డి,శరత్,వలవల నాయుడు,పాతురి గోపి రాజవెంకట్రావ్,భాస్కర్ నాయి,గాఫోర్,మూర్తి,నాగరాజు,సుబ్బరాజు,మురళి,భారతి,రాజేశ్వరి,పద్మరెడ్డి,జ్యోతి,పద్మ,సుబ్బలక్ష్మి, సంధ్య తదితరులతో పాటు వివిధ కాలనీ ల వెల్ఫేర్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు..