janaprabha

janam kosam manam

ఆడపడుచు పెళ్లికి ఆర్థికసాయం అందించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

1 min read

కూకట్ పల్లి జనవరి 23,

ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని పి.జె.ఆర్.నగర్ కి చెందిన నజీమా తన కూతురు షేక్ యహ్మీన్ వివాహానికి ఆహ్వానించగా కార్పొరేటర్ పెద్దమనసుతో పెళ్లి ఖర్చులకు గాను రూ.5000/- ఆర్థిక సహాయం చేసారు. వార్డు మెంబర్ కాశినాథ్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, మోసెస్, వెంకట్ నాయక్, ఎడ్ల సత్యనారాయణ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *