janaprabha

janam kosam manam

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కార్పొరేటర్ మందడి  శ్రీనివాస్ రావు

కుకట్ పల్లి జనవరి 23,
కే పి హెచ్ బి కాలనీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద
ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలకు ఉద్యోగాలు, విద్యలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసినందుకు సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం    చేసిన*కే పి హెచ్ బి డివిజన్ కార్పొరేటర్ శ్రీ మందడి శ్రీనివాస రావు ఈ సందర్భంగా  మందడి,శ్రీనివాస రావు మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలకు ఉద్యోగాలు, విద్యలో 10 శాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం అమలుచేయడం హర్షణీయం అని సీఎం కేసీఆర్‌ అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు అమలుచేయడం ద్వారా ఎందరికో లబ్ధి చేకూరుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సాయి బాబు చౌదరి  అడుసుమల్లి వెంకటేశ్వరావు  జనగాం సురేష్ రెడ్డి, శ్యామల రాజు, నారాయణ రాజు కట్టా నర్సింగ్ రావు గపూర్ వార్డు సభ్యులు హనుమంతరావు, వెంకట రమణ, హరిబాబు పిడికిటి గోపాల్ చౌదరి శాఖమూరి శ్రీనివాసరావు, పాతూరు గోపి,  వాసు నాయుడు, నూతి రాంబాబు నాయుడు, బత్తుల హరిబాబు శేఖర్ రెడ్డి బర్రెలు శీను, రాము, సుబ్బరాజు, దాసరి రమణ, సుబ్బు శరత్,నాయక్, గుబ్బల జ్యోతి,  పద్మావతి, స్వరూప, పద్మా రెడ్డి, వలవల నాయుడు, సత్తిబాబు , రామరావు, ధర్మారావు, శరత్, నున్నం శ్రీను,  రాధ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *