janaprabha

janam kosam manam

మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుందాం.

జడ్చర్ల జనవరి 15, నిమ్మబావిగడ్డ ఆదర్శ కాలనిలో ముగ్ఢులను పరిశీలించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విశ్వ హిందూ పరిషత్ పట్టణ అద్యక్షుడు మరికంటి సురేందర్ అధ్వర్యంలో ఈ రోజూ ఉదయం 10 గంటలకు నిమ్మ బావి గడ్డ డబుల్ బెడ్ రూం ఆదర్శ కాలని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. న్యాయ నిర్ణేతగ హిందు వాహిని రాష్ట కార్యదర్శి అడ్వకేట్ రాజు మండల ఆద్యక్షులు మారోజు క్రిష్ణ మూర్తి పోటీ దారులకు మొదటి బహుమతి పద్మ శ్రీ పొందినారు. ద్వితీయ త్రుతీయ రాణి.పద్మమ గారికి బహుమతి ప్రదానం చేసారు.అనంతరం పట్టణ అద్యక్షులు మాటడుతూ అందరికి హనుమాన్ చాలీసా పుస్తకాలను ఇస్తూ ప్రతి ఒక్కరు ప్రతి రోజూ ఉదయం హనుమాన్ చాలీసా పారాయనమ్ చేయలి అందరితో కలిసి శ్రీ రామ జయ రామ జయ జయ రామ మహా మంత్రం 13 సార్లు జపించి ఈ నెల 20 నుండి పిబ్రవరి 10 వరకు అయోద్య రామ మందిరా నిది సేకరణ లో పాల్గొనలని పిలుపుని ఇఛారు కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి కారకల జగ పాల్ రెడ్డి. జిల్లా సేవ ప్రముఖ్ మీరియల యదయ్య.మరియు ఉపద్యక్షుడు రంగనాథ్. సంస్కార భారతీ రాధక్రిష్ణ పాల్గొన్నరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *