janaprabha

janam kosam manam

బి.సి కులాలకు చెందిన వారిపై ముక్య మంత్రి కె.సి.ఆర్ అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చెయ్యాలి

బి.సి కులాలకు చెందిన వారిపై ముక్య మంత్రి కె.సి.ఆర్ అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చెయ్యాలి

హైదరాబాద్ ఫిబ్రవరి 2,(జనప్రభ):

హైదరాబాదులో 11 బి.సి.కులాల ఫెడరేషన్లకు.కార్పొరేషన్లుకు సంబందించిన సమావేశం తేది. 01.02.2021 రోజున జరిగింది. ఈ సమావేశము గంగుల.కమలాకర్ మంత్రి బి.సి.సంక్షేమం. పౌరసరఫరాల.వినియోగ దారుల శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమక్షములో జరిగినది. ముఖ్యఅథితులుగా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ హజరై మట్లాడుచు బి.సి కులాలకు చెందిన వారిపై ముక్య మంత్రి కె.సి.ఆర్ అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చే యాలని డృడ సంకల్ప తో వున్నరని అన్నారు. తెలంగాణా ఉద్యమంలో బి.సి.కులాల వారు త్యాగాలు చేసారు. వారికి తెలంగాణలో అన్యాయం జరుగకుండ కే.సీఆర్ చూస్తారని అన్నారు.
మీ సమస్యలు ముక్యమంత్రి దృష్టికి తిసుకోనిపోతానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బి.సి.సంక్షేమ సంఘం జాతియ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలంగాణా బి.సి కులాల ఫెడరేషన్ సమితి రాష్ట్ర అద్యక్షులు బెల్లాపు దుర్గా రావు నాయకులు యుగెంధర్ కీర్తి .నీల వెంకటెశ్. తో పాటుగా బి.సి కులాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ది సంక్షేమ సమాక్య రాష్ట్ర అద్యక్షులు. తొవిటి.సదానందచారి .ప్రదానకార్యదర్శి అంతోజు వెంకటాచారి. నాయకులు ఎం.ఎస్.చారి తో పాటుగా వివిద బి.సి కులాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకా ర సంఘాల అభివృద్ది సంక్షేమ సమాక్య నుండి రాష్ట్ర అద్యక్షులు మట్లాడుతూ మాకు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల కార్పొరేషన్ లిం.హైదరాబాదు వున్నది.కాని ప్రభుత్వం 1964 కేంద్ర రాష్ట్రం సహకార చట్టం ప్రకారంగా ఏర్ప డ్డది.కానీప్రభుత్వము వ్యక్తిగత సబ్సిడిలకు ప్రాదన్యతనిస్థున్నది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విశ్వబ్రాహ్మణ మహిళలు. పురుషులు 11నుండి 15 మందిసభ్యులతొ
ప్రా థమిక సహకారసంఘాలు వందలాదిగా ఏర్పడి బి.సి కార్పొరేషన్ ద్వార రిజిస్ట్రేషన్ పత్రాలుపొంది యున్నరు. పోదుపు బ్యాంకు ఖాతాలు పొందిన సంఘాలు ప్రతి నేల నేల వారి శక్తి కి అనుగుణంగా పోదుపును చేస్తున్నారు అని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా సబ్సిడీ కొరకు దరఖాస్తు చేసుకున్నా సహకరసంఘాలకు
బడ్జెట్ ఇవ్వడం లేదు అని ఎమ్మెల్సీ కె .కవిత దృష్టికి తెచ్చారు. మరియు ప్రభుత్వం కోకపేటలో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ది సంక్షేమ సమాక్య కు భవన నిర్మాణము చేయాలని కోరుతూ .సహకార సంఘాల కు బడ్జెట్ ఇవ్వాలి అని మరియు 21 డిమాండ్ల తో దరఖాస్తును శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కి .బి.సి. మంత్రి గంగుల కమలాకర్ కి తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ది సంక్షేమ సమాక్య రాష్ట్ర అద్యక్షులు. ప్రదాన కార్యదర్శి తొవిటి సదానంద చారి .అనంతొజు. వెంకటాచారి
యం.ఎన్ చారి సమర్పించినవారిలో వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *