janaprabha

janam kosam manam

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతుల పంపిణీ : మంత్రి మల్లారెడ్డి

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతుల పంపిణీ : మంత్రి మల్లారెడ్డి

మేడిపల్లి ఫిబ్రవరి 6, (జనప్రభ):

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం మొదటి వార్షికోత్సవం సందర్భంగా బంధారం శ్రీధర్ గౌడ్ మరియు టిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో వైష్ణవి క్రికెట్ అకాడమీ వేదికగా క్రికెట్ ప్రీమియర్ లీగ్. విజేతల కు 30వేల బహుమతి, రన్నరప్ కు 20వేలు బహుమతులను అందించడానికి ముఖ్యఅతిథిగా, తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి , మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి , బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ సామల బుచ్చి రెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ , ఘట్కేసర్ మండల మాజీ జడ్పీటీసీ మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ తెరసపార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి బోడుప్పల్ కార్పొరేషన్ కార్పోరేటర్లు కొత్త చందర్ గౌడ్, చీరాల నరసింహ, సింగిరెడ్డి పద్మా రెడ్డి, కాటపల్లి లత, కొత్త శ్రీవిద్య, భూక్య సుమన్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు యాంగిల్ ప్రభాకర్, దత్తాత్రేయ శాస్త్రి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దానగల్ల యాదగిరి, జయరాములు ,కొత్త చక్రపాణి గౌడ్, కాటపల్లి రామచంద్రారెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, మీసాల కృష్ణ, చంటి శీను, మోదుగు శేఖర్ రెడ్డి, జంగారెడ్డి, కార్యకర్తలు,
వైష్ణవి క్రికెట్‌ అకాడమీ వారు బృందవనం కాలనీ వాసులు, బోడుప్పల్
టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు ఉప్పరి విజయ్, విప్లవ్ రెడ్డి, మెతె రాజు, చిన్నింగల్ల వినయ్, పూలకండ్ల కీర్తన రెడ్డి, ఇతర నాయకులు,
క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *