janaprabha

janam kosam manam

అంబేద్కర్ త్యాగాలను స్మరించుకుందాం:నత్తి మైసయ్య

మేడిపల్లి జనవరి 24, అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో101 వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య మాట్లాడుతూ ఈ వారం తో. 101 వారాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా అంబేద్కర్ ఆయన చేసిన త్యాగాలను సమర్థించుకుంటూ ఆయన స్పూర్తిని కొనసాగించాలని ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రొయ్యల లక్ష్మయ్య అంబేద్కర్ కి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు పంగ కిషన్, మందుల సూర్య కిరణ్, జడ శ్రీనివాస్, కొండయ్య, మైసగళ్ళ శ్రీకాంత్, ఈతకోట గోపాలకృష్ణ, ఏ రాజేష్, ఎం అనిల్ సాయి, బెక్కం శివ, కంచ సతీష్ ,బొల్లం శశికుమార్, రాజు, కృష్ణ కుమార్, సూర్య, రాహుల్ ,శివ గణేష్, భాను తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *