janaprabha

janam kosam manam

97వ సారి రక్తదానం చేసిన మేడిపల్లి ప్రెస్ క్లబ్ కోశాధికారి మరాఠీ మల్లేశం ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిన్నం గణేష్

97వ సారి రక్తదానం చేసిన మేడిపల్లి ప్రెస్ క్లబ్ కోశాధికారి మరాఠీ మల్లేశం ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిన్నం గణేష్

మేడిపల్లి జనవరి 27,(జనప్రభ):

మేడిపల్లి మండలం ప్రెస్ క్లబ్ కోశాధికారి మరాఠీ మల్లేశం విజయవంతంగా 97 వ సారి రక్త దానం చేయడం జరిగింది.హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ లో నిజామాబాద్ కు చెందిన మమత వెన్నుముక వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఆపరేషన్ కు రక్తం అవసరం రావడంతో 97 వ సారి రక్త దానం చేసిన మరాఠీ మల్లేశం,చిన్నం గణేష్ కూడా రక్త దానం చేయడం జరిగింది. వారిని పలువురు అభినందించారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *