janaprabha

janam kosam manam

నాగభూషణం చారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 158 వ జయంతి

అంబర్ పేట్ జనవరి 12,

స్వామి వివేకానంద 158 వ జయంతి పురస్కరించుకుని అంబర్ పేట్ డివిజన్ అధ్యక్షుడు దాసోజు నాగభూషణం చారి ఆధ్వర్యంలో ప్రేమ్ నగర్ లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కరోనా నేపథ్యంలో మాస్క్ లూ పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప సంఘ సంస్కర్త అని ఆలోచన పరుడని భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప యోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ కాంటెస్ట్ కార్పొరేటర్ యశ్వంత్ఆనంద్ గౌడ్బి,క్షపతి, కృష్ణ ముదిరాజ్న,వీన్ రెడ్డి. అనిల్ కుమార్కృ,ష్ణ. బాలరాజు,జ్యోతి,భాస్కర్ గౌడ్ఎం,డీ అతిక్తి, రుపతి గుప్తా, ఎస్ ఎస్ రెడ్డి రాజ్ కుమార్.పులి నారాయణ రాజ్ కుమార్, మల్లేష్అ, ఖిల్గ, ణేష్వి, వేకానంద తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *