అడ్డగూడూర్ మండల కేంద్రంలో నూతన భారత్ పెట్రోల్ పంపు ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే: కిషోర్ కుమార్

అడ్డగూడూర్: జనవరి 17,
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోల్ పంపు ను స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా మండలం ఏర్పడిన పడి నుంచి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు అదే విధముగా మండల కేంద్రంలో సిసి రోడ్ల ఏర్పాటుతో పాటు మండల కేంద్రంలో పెట్రోల్ బంకు ఏర్పాటు కావడం వాహనదారులకు ట్రాక్టర్ ఓనర్ లకు దూరం వెళ్లకుండా డీజిల్ పెట్రోల్ తీసుకురావడం ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి అన్నారు మండల సమీపంలోనే లభించే విధముగా బంకులు ఏర్పాటు చేయడం మండల అభివృద్ధికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాలు అంజయ్య, జెడ్ పి టి సి శ్రీరామ్ జ్యోతి, పిఎసిఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ బాలెంల త్రివేణి, ఎంపీటీసీ పెండల భారతమ్మ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు బాలెంల విద్యాసాగర్, మండల రైతు కోఆర్డినేటర్ తీపి రెడ్డి మెగా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూలపల్లి జనార్దన్ రెడ్డి, కళ్లెట్ల పెళ్లి శోభన్ బాబు, భారత్ పెట్రోల్ బంక్ యజమాని గద్దె ఉమేష్, జెడ్ పి కో ఆప్షన్ నెంబర్ గుండిగ జోసఫ్, మండల కో ఆప్షన్ నెంబర్ మా దాను ఆంటోనీ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.