పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన” జెడ్ పి టి సి శ్రీ రాముల జ్యోతి అయోధ్య

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన” జెడ్ పి టి సి శ్రీ రాముల జ్యోతి అయోధ్య
అడ్డగూడూర్: జనవరి 31,(జనప్రభ);
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలో నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 0 టు 5 ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన జెడ్ పి టి సి శ్రీరాముల జ్యోతి అయోధ్య. మాట్లాడుతూ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఈ పోలియో చుక్కలు వేసుకున్నట్లయితే భవిష్యత్తులో పోలియో రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందని వారు తెలిపారు అదే విధముగా ప్రతి చిన్నపిల్లలకు తప్పకుండా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు ఎవరైనా ఊరి ప్రయాణాలు పోయిన వారైనా బస్టాప్ లలో కూడా పోలియో చుక్కలు వేయించుకునే అవకాశం ఉంది కనుక అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ దర్శనాలు అంజయ్య. పిఎసిఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు. డాక్టర్ నరేష్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ రాజీవ్, బాలెంల అరవింద్, ఎల్ టి మొబైల్ టీం, ఫార్మసిస్ట్ శివ, ఏఎన్ఎం మరియరాణి, గిరిజ,. అశోక్ రాములు, తదితరులు పాల్గొన్నారు.