చేగువేరా యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడోత్సవాలను ప్రారంభించిన: ఎంపీపీ దర్శనాల అంజయ్య

చేగువేరా యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడోత్సవాలను ప్రారంభించిన” : ఎంపీపీ దర్శనాల అంజయ్య
అడ్డ గూడూర్: జనవరి 27,(జనప్రభ):
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండల పరిధిలోని మానాయికుంట గ్రామంలో చేగువేరా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామీణ కబడ్డీ క్రీడోత్సవాల స్థానిక సర్పంచ్ బోడ సుభద్ర , ఎంపీపీ దర్శనాలు అంజయ్య, జెడ్ పి టి సి, శ్రీ రాముల జ్యోతి అయోధ్య , కబడ్డీ కోర్టులో క్రీడాకారులను పరిచయ కార్యక్రమం తదనంతరం కబడ్డీ ఆడి ఉత్సవాలను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకరరెడ్డి. టిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు మద్ది వెంకన్న టిఆర్ఎస్ మండల బీసీ సెల్ మండల అధ్యక్షులు కడారి సైదులు, వార్డ్ నెంబర్లు క్రీడాకారులు చేగువేరా యూత్ కమిటీ సభ్యులు కొమ్ము లింగస్వామి, కోమ్మన బోయిన మధు , కడారి అనిల్, కొమ్మన బోయిన నాగరాజ్, మహేష్, నాగయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు,